కాంచీపురం జిల్లా కుండ్రత్తూరు యూనియన్ కమిటీ చైర్పర్సన్ సరస్వతి మనోహరన్ ధరించిన బ్లౌజ్ వివాదాస్పదమైంది. సరస్వతి దేవి బొమ్మ బ్లౌజ్‌పై, అమ్మవారి ముఖం స్థానంలో ఆమె సొంత ముఖాన్ని పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కట్టర్ హిందూ వాదులు ఈ చర్యను వ్యతిరేకించారు.