అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? అరటిపండ్లు, పచ్చి ఉల్లిపాయలు, కొబ్బరి నీరు, పుచ్చకాయ, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ వంటి ఆహార పదార్థాలలోని పోషకాలు రక్తపోటును తగ్గించడంలో ఎలా సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించవచ్చు.