స్మగ్లర్ల అరాచకాలను అరికట్టే క్రమంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు ఒక కిడ్నీ తొలగించగా, పక్కటెముకలు విరిగాయి. కుటుంబ సభ్యులు నిందితులకు కఠిన శిక్ష డిమాండ్ చేస్తుండగా, ఆమె సాహసంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.