సంగారెడ్డిలో జరిగిన వినాయక చతుర్థి వేడుకల్లో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కుటుంబం పాల్గొంది. లడ్డూ వేలంలో జగ్గారెడ్డి కుమార్తె జయ చైతన్యారెడ్డి రూ. 18 లక్షలు చెల్లించి లడ్డూను దక్కించుకున్నారు. ఆమె రాష్ట్ర ప్రజల క్షేమం కోసం గణపతిని ప్రార్థించారు.