మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారాయన.