జైలర్ రికార్డ్ మేకర్ అయితే కూలీ రికార్డ్ బ్రేకర్ అని ధీమాగా చెబుతున్నారు తలైవా ఫ్యాన్స్. ఆ రేంజ్ కలెక్షన్స్ ను సునాయాసంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెబుతున్నారు. ప్రీ బుకింగ్స్ దూకుడు చూస్తుంటే ఆ మాట నిజమనే అనిపిస్తుంది. కూలీ టికెట్ల బుకింగ్స్ చూసిన వాళ్ళందరూ ఇది కదా తలైవా మ్యానియా అంటే అంటున్నారు.