యాదాద్రి జిల్లా వంగపల్లి పల్లె దవాఖానాను కలెక్టర్ హనుమంతరావు సార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్యూటీలో లేని వైద్యురాలిపై చర్యలు తీసుకుంటూనే, అక్కడకు వచ్చిన సోమక్క అనే వృద్ధురాలికి స్వయంగా చీర బహుకరించి ఆమె ముఖంలో ఆనందం నింపారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.