కొబ్బరి పువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. గర్భిణీ స్త్రీలకు వెన్నునొప్పి, జుట్టు, చర్మ సమస్యలను తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి. అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి కూడా మంచివి.