మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం సిద్ధనపాలెం మండల పరిషత్ పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది. వంటగదిలో కనిపించిన పామును స్నేక్ క్యాచర్ సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.