ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే స్కీమ్‌పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. పంద్రాగస్టు నుంచి ఈ పథకాన్ని ఏపీలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.