మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లుగా అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. రేసు షురూ.. అంటూ రీసౌండ్ చేసే రేంజ్లో మెగాస్టార్ మూవీ సంక్రాంతికి రెడీ అవుతోంది.