ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరం నుంచి కోలుకున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఓజీ స్పెషల్ స్క్రీనింగ్‌లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. మెగా ఫ్యామిలీ కోసం ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. చిరంజీవి దంపతులు, రాంచరణ్ తదితరులు పవన్ కల్యాణ్‌తో కలిసి ఈ చిత్రాన్ని చూశారు.