చైనాలోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం మహిళా విద్యార్థిని పీరియడ్స్ సెలవు కోసం రుజువును డిమాండ్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన గెంగ్ థాన్ ఇన్స్టిట్యూట్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన వైరల్ వీడియో ద్వారా బయటపడి దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.