ఒక దుకాణంలో దొంగతనం చేస్తుండగా, చిన్నారి ఇచ్చిన లాలీపాప్ దొంగ హృదయాన్ని కదిలించింది. వెంటనే దొంగ దోచుకున్న డబ్బును తిరిగి ఇచ్చి, చిన్నారి తండ్రికి క్షమాపణ చెప్పాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డై నెట్టింట వైరల్ అయ్యింది, మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.