కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ అలవాట్లు చిన్నతనంలోనే పిల్లల్లో హై బీపీ, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని ఓ 25 ఏళ్ల అధ్యయనం వెల్లడించింది. రోజువారీ కూల్ డ్రింక్స్ తాగే పిల్లల్లో 52% మందికి 30 ఏళ్లలోపు హై బీపీ వస్తుంది. దీని నివారణకు పాలు, నీరు, పండ్లు, కూరగాయలు అలవాటు చేయడం అత్యవశ్యకం.