Chickpeas Health Benefits: ఆహారంలో పప్పు ధాన్యాలను చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, గుప్పెడు శనగలు రోజువారీ తీసుకోవడం ద్వారా శరీరానికి తగినంత ప్రోటీన్ లభిస్తుంది. ఇవి ఎముకలు, గుండె, జీర్ణక్రియతో పాటు మెదడు ఆరోగ్యానికి దోహదపడే ఐరన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు గనిగా పనిచేస్తాయి.