చిక్కుడుకాయలు తినడం వల్ల ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. హృద్రోగం, క్యాన్సర్, జీర్ణ సమస్యలు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.