అధిక చికెన్ వినియోగం పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది. వారానికి 300 గ్రాములకు మించి చికెన్ తినడం వల్ల ఈ ప్రమాదం పురుషులలో ఎక్కువగా ఉంటుంది. అయితే, చికెన్ లోని ప్రోటీన్, విటమిన్లు శరీరానికి మంచిది అయినప్పటికీ, మితంగా తినడం ముఖ్యం.