చూయింగ్ గమ్ ను చాలామంది నమలుతూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా చూయింగ్ గమ్ కావాలంటూ మారం చేస్తారు.కొంతమంది పెద్దవాళ్లకు కూడా చూయింగ్ గమ్ తినడం ఒక అలవాటుగా మారిందే.ఊరికే సరదాగా నమలుతూ ఉంటారు.