పాకిస్థాన్లో వరదలు పొంగి ప్రవహిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని సలాల డ్యామ్ నిండిపోవడంతో అధికారులు డ్యామ్ గేట్లు తెరిచారు. చీనాబ్ నది ద్వారా ఈ నీరు పాకిస్తాన్లోని సియాల్కోట్కు చేరుతుంది. దీని వల్ల పాకిస్తాన్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.