బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకోనేపై చీటింగ్ కేసు నమోదయింది. వీరితో పాటు పఠాన్ సినిమాకు పనిచేసిన మరో ఆరుగురిపైనా కూడా 420 సెక్షన్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షారుఖ్ ఖాన్ ప్రముఖ వాహన తయారీ సంస్థ హుండైకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు.