మనలో చాలామంది రాత్రి భోజనంలో చపాతీ తీసుకునేందుకు ఇష్టపడతారు. చపాతీలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల రాత్రి చపాతీ తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. తద్వారా రాత్రిపూట తిండిని తగ్గించవచ్చు.