ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు పర్యటనలో ఆటోలో పర్యటించారు. ఆటో డ్రైవర్ల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, రోజువారీ ఆదాయం తదితర అంశాల గురించి డ్రైవర్ దగ్గర అడిగి తెలుసుకున్నారు.