హైదరాబాద్లోని అత్తాపూర్లో ఓ వ్యక్తి తన కారులో దాచుకున్న ఐదు లక్షల రూపాయలు దొంగలకు దోచుకుపోయారు. చాయ్ తాగుతున్న సమయంలో కారు అద్దాలు పగలగొట్టి దొంగలు డబ్బులు ఎత్తుకుపోయారు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దొంగలను వెతుకుతున్నారు.