రాజస్థాన్లోని జులావాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సారోలా ప్రాంతంలో ఒక కారు వాగులో కొట్టుకుపోగా, స్థానికులు ముగ్గురు ప్రయాణికులను సకాలంలో రక్షించారు. టీచర్ విద్యా రాణి, అంగన్వాడి కార్యకర్త భావనామీనా, డ్రైవర్ ఆశీష్ మీనా ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు.