మేడ్చల్ జిల్లా మల్లపూర్ శెంబీపూర్ రోడ్డులో ఒక కారు గోడపై పార్కింగ్ చేయబడినట్లు కనిపించింది. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కారు ఎలా గోడపైకి వెళ్ళిందో తెలియలేదు. క్రేన్ సాయంతో కారును కిందకు దింపారు.