పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఒక కారులో చిన్న బిడ్డను ఉంచి.. తల్లిదండ్రులు బేకరీకి వెళ్ళగా కారు తలుపులు లాక్ అయ్యాయి. పసిపాపకు గాలి లేక ఇబ్బంది పడుతుండటంతో, స్థానికులు అనేక ప్రయత్నాలు చేసి చివరికి యూట్యూబ్ వీడియో సాయంతో తలుపులు తెరిచారు.