జైలుకు వచ్చిన ఓ వ్యక్తి బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొచ్చాడు. అనుమానంతో తనిఖీ చేసిన పోలీసులు షాక్కు గురైయ్యారు. బిస్కెట్ ప్యాకెట్లతో గంజాయి దాచినట్లు గుర్తించారు. ఈ ఘటన తమిళనాడులోని సేలం సెంట్రల్ జైలులో జరిగింది.