మామిడి పండ్లు తినడం చాలామందికి ఇష్టం. కానీ మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లను మితంగా తినాలి. ఎందుకంటే మామిడి పండ్లలో 90 శాతం చక్కెర ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా పెరుగుతాయి. మామిడి పండ్లలోని పీచు పదార్థం రక్తంలో చక్కెర వేగంగా కలవకుండా నిరోధిస్తుంది.