బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజుల తగ్గుదల తర్వాత ఫిబ్రవరి 3న స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోల్చుకుంటే కేజీ వెండి ధర రూ. 20,000 పెరిగి రూ. 2,74,000 చేరింది. పది గ్రాముల బంగారం ధర రూ. 6,000 పెరిగి రూ. 1,56,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పెరుగుదల గతంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన వారికి కొంత ఊరటనిస్తుంది.