సాధారణంగా ఆర్థిక మంత్రులు సమర్పించే బడ్జెట్ను, మనదేశంలో పలు సందర్భాల్లో ప్రధానులే ప్రవేశపెట్టారు. పండిట్ నెహ్రూ తొలి ప్రధాని కాగా, ఇందిరా గాంధీ తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. రాజీవ్ గాంధీ కూడా బడ్జెట్ను సమర్పించారు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల ప్రధానులు బడ్జెట్ను ప్రవేశపెట్టడం విశేషం.