ఇటీవల టెలికాం సంస్థలు తమ టారిఫ్ లను పెంచుతూ పోతున్నాయి. కనీసం రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరించడమే కాకుండా కొన్ని ప్లాన్లను రద్దు కూడా చేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ BSNL తన వినియోగదారులకు ఒక శుభవార్త చెప్పింది.