వినియోగదారులకు ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన ఆజాది కా ప్లాన్ కింద నెల రోజుల వ్యాలిడిటీతో ఫ్రీడమ్ ఆఫర్ లాంచ్ చేసింది. ఆగస్టు 31 తో గడువు పూర్తయింది. అయితే ఈ ప్లాన్ గడువును పొడిగిస్తూ కీలక ప్రకటన చేసింది బిఎస్ఎన్ఎల్.