బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోసిపుచ్చారు. టీవీ9లో రజనీకాంత్‌తో ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. మిగులు బడ్జెట్‌తో ఉన్నట్లు స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి వార్షిక బడ్జెట్లో తెలిపిందని గుర్తుచేశారు.