భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 25వ వార్షికోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వరంగల్లో భారీ రతజోత్సవ సభను నిర్వహిస్తున్నారు. వరంగల్ సభకు సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.