భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 25వ వార్షికోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు తెలంగాణలో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న వరంగల్ రజతోత్సవ సభకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. సభకు వస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి తన అనుచరులతో కలిసి మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.