వరంగల్లో ఆదివారం(ఏప్రిల్ 27)నాటి బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. కార్యకర్తల కోసం లక్షలాది కుర్చీలు, వాహనాలకు విశాలమైన పార్కింగ్ సౌకర్యం కల్పించారు. రైతులు, పార్టీ కార్యకర్తలు బండ్లు కట్టుకొని సభకు చేరుకుంటున్నారు. ఎర్రబెల్లి దయాకర్ సార్ కూడా వారికి మద్దతుగా ఉన్నారు.