కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్పై ఎలాంటి ప్రభావాన్ని చూపబోదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 క్రాస్ ఫైర్లో రజనీకాంత్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దేశంలో కొత్త పార్టీ పెట్టుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని వ్యాఖ్యానించారు.