బ్రౌన్రైస్ ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ, అతిగా తింటే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఫైబర్ జీర్ణ సమస్యలకు, ఫైటిక్ యాసిడ్ జీర్ణం కష్టతకు కారణమవుతుంది. తెల్లబియ్యం కంటే 1.5 రెట్లు ఎక్కువ ఆర్సెనిక్ ఉండటం వల్ల విషపూరిత ప్రభావాలు, ముఖ్యంగా గర్భిణులకు అబార్షన్ ప్రమాదం ఉంటుంది. మితంగా తీసుకోవడం ముఖ్యం.