వంకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని మాంగనీస్ ఎముకలను బలపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా వంకాయ ఉపయోగపడుతుంది.ఈ వీడియో వంకాయ వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తుంది.