బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ఆమ్లెట్ రుచికరంగా, త్వరగా పూర్తయ్యే అల్పహారం. బ్రౌన్ బ్రెడ్, గుడ్లతో ఇది పోషకాలను అందిస్తుంది. అయితే, ప్రతిరోజూ దీనిని అతిగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలర్జీలు, బలహీనత, సెలియాక్ వ్యాధులు ఉన్నవారు దీనిని నివారించాలని నిపుణులు సూచిస్తున్నారు.