Bottle Gourd Health Benefits: సొరకాయ విటమిన్లు, ఖనిజాలకు నిలయం. ఇది అధిక బరువును తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే మూత్రపిండాల సమస్యలను నివారిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచి, శరీరానికి తేమను అందిస్తుంది. జుట్టు తెల్లబడటాన్ని కూడా ఆపుతుంది.