జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రంలోని "చుట్టమ్మలే" పాటకు కొరియోగ్రాఫీ చేసిన బాస్కో మార్టిస్, తనకు తగినంత క్రెడిట్ దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాట విడుదల తర్వాత కొరియోగ్రాఫర్లను పూర్తిగా విస్మరించడం సరికాదని, తనలాంటి చిన్న కొరియోగ్రాఫర్లకు న్యాయం చేయాలని కోరారు.