ఆరోగ్య నిపుణుల మేరకు సరైన ఆహారం ద్వారా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారాలు, వంటి మటన్ బోన్ సూప్, బెర్రీలు, ఉసిరికాయ, బ్రోకలీ, గుడ్ల తెల్లసొన, గింజలు మొదలైనవి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయసు పెరిగినా చర్మం తాజాగా, మృదువుగా ఉంటుంది.