ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక టీస్పూన్ నెయ్యి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. నెయ్యిలో విటమిన్లు A, D, E, K లు ఉండి శరీరానికి శక్తినిస్తాయి. ఇది చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల చర్మానికి తేమ లభిస్తుంది.