మన సినిమాలు టాలీవుడ్ పరిధిని దాటి పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్నా... నార్త్ లోనూ మన సినిమాలు ఊహించని రీతిలో సక్సెస్ అవుతున్నా.. ఎక్కడో నార్త్ వారికి, మనకు గ్యాప్ ఇంకా ఉందని కొందరు సినీ విశ్లేషకుల వాదన. ఆ వాదనను నిజం చేస్తూ.. ఇప్పుడు కొన్ని కామెంట్స్ నెట్టింట కనిపిస్తున్నాయి.