అభిమానం , పిచ్చి రెండూ వేరు వేరుగా పర్లేదు కానీ.. కలిస్తేనే.. అందరూ షాకయ్యే న్యూస్‌గా మారుతుంది. అలాంటి ఈ కలయికే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ లైఫ్‌లోనూ జరిగింది. సంజయ్ దత్ అంటే పని చచ్చే ఓ లేడీ ఫ్యాన్.. తాను చనిపోతూ.. చనిపోతూ.. తన 72 కోట్ల ఆస్తి మొత్తాన్నిఈ స్టార్ హీరోకు దారాదత్తం చేసేసి.. వీలునామా రాసేసి చనిపోయిందట.