బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ 61 ఏళ్ల వయసులో గౌరీ పురోట్ను వివాహం చేసుకున్నారు. బాంద్రాలోని అమీర్ నివాసంలో ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. వివాహ పత్రాలపై ఇరుపక్షాలు సంతకాలు చేయడంతో, వారి వివాహంపై కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.