Boiled Egg vs Omelette: ఉడికించిన గుడ్డు మంచిదా, ఆమ్లెట్ మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. గుడ్డును ఏ రూపంలో తీసుకున్నా పోషకాలు పోవు. అయితే, బరువు తగ్గాలనుకునే వారికి ఉడికించిన గుడ్డు ఉత్తమం. ఆమ్లెట్లో నూనె, ఇతర పదార్థాల వల్ల కేలరీలు పెరుగుతాయి. గుడ్డు పచ్చసొన కొలెస్ట్రాల్‌ను పెంచదు.