నల్ల నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, ఎముకలను బలోపేతం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తూ, చర్మంపై వయసు ప్రభావం పడకుండా చేస్తాయి. నిత్య యవ్వనానికి నల్ల నువ్వుల సేవనం ఎంతో అవశ్యకం.